ఇస్తాంబుల్ ఏయిర్‌పోర్టుపై ఆత్మాహుతి దాడి
– 36 మంది మృతి టర్కీ,జూన్ 29(జనంసాక్షి): ఇస్లామిక్ టెర్రరిస్టులు మరోమారు పెట్రేగి పోయారు. ఇస్తాంబుల్‌లోని అటాటర్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముష్కరులు పేట్రేగిపోయారు. ఆసియా- యూరప్ ఖండాల వారధి టర్కీలో ఉగ్రవాదులు మరోసారి బీభత్సం సృష్టించారు. దేశ రాజధాని,…








