సిద్ధిపేట పోరాటాల పురిటిగడ్డ: హరీశ్‌రావు
మెదక్: జిల్లాలోని సిద్ధిపేటలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… కాంగ్రెస్, బీజేపీలకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదన్నారు. సిద్ధిపేట పోరాటాల పురిటిగడ్డ అని పొగిడారు. మెదక్ పార్లమెంట్ ఫలితాలు కేంద్ర…


