టీజీపీఎస్సీ గ్రూప్-2 ఫలితాలు విడుదల
– 783 పోస్టుల భర్తీకి జనరల్ ర్యాంక్‌లు ప్రకటించిన టీజీపీఎస్సీ హైదరాబాద్(జనంసాక్షి): గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 783 పోస్టులకుగానూ ఎంపికైన 782 మంది జాబితాను వెల్లడిరచింది. ఒక్క పోస్టు ఫలితాన్ని పెండిరగ్‌లో పెట్టింది.783 పోస్టులకు…










