దేశంలో కరోనా వైరస్ ఉధృతి
దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. అయితే రోజూవరీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్యలో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,941 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 350 మంది మరణించారు. ఈ…
దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. అయితే రోజూవరీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్యలో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,941 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 350 మంది మరణించారు. ఈ…
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పందిస్తూ.. అన్ రాక్ అల్యూమినియం కంపెనీ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అన్ రాక్ కంపెనీ…
హైదరాబాద్: తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు కచ్చితంగా హాజరుకావాలంటూ విద్యార్థులను బలవంతం చేయొద్దని ఆదేశించింది. తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని.. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యాసంస్థలపై చర్యలు…
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం గత జూన్‌లో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలుకు ఆదిలోనే బ్రేక్ పడింది. ప్రకటిత జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూపు-1, 2లలో 36 ఉద్యోగాల భర్తీకి ఆగస్టులోగా ఏపీపీఏస్సీ నోటిఫికేషన్లను జారీ చేయాల్సి ఉంది. మంగళవారంతో…
నాలుగో టెస్టు కోసం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారీ మార్పులతో బరిలోకి దిగుతాడని ఆశించొద్దని పాకిస్థాన్ మాజీ ఆటగాడు సల్మాన్ భట్ అన్నారు. ‘జట్టులోకి కొత్తగా ఎవరిని తీసుకున్నా.. కుదురుకోవడానికి కొంత సమయం పడుతుంది. అందుకే ఇదే…
టోక్యో: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది. షూటింగ్‌లో సింగ్‌రాజ్ అధానా కాంస్య పతకం గెలుచుకున్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 విభాగంలో 216.8 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. భారత్ తరఫున పాల్గొన్న…
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్ అకిబ్ జావెద్ విరాట్ కోహ్లీ.. శతకం బాది దాదాపు రెండేళ్లు కావస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ విరాట్ భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్‌ల్లో 24.80 సగటుతో…
21మందికి నియామక పత్రాలు అందించిన కలెక్టర్ గుంటూరు,ఆగస్టు 26(జనంసాక్షి): వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం చేస్తూ కోవిడ్ విధుల నిర్వహణలో, ఇతర అనారోగ్య కారణాల వల్ల మరణించిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించారు.…
సిఐటియూ ఆధ్వర్యంలో ఆందోళన గుంటూరు,ఆగస్టు 26(జనంసాక్షి): మంగళగిరి ` తాడేపల్లి కార్పొరేషన్‌లో విలీనం చేసిన గ్రామాల్లోని పంచాయతీ పారిశుధ్య కార్మికులకు 5 నెలల పెండిరగ్ వేతనాలు చెల్లించాలని, మున్సిపల్ కార్మికుల మాదిరే నెలకు రూ.18 వేల జీతం ఇవ్వాలని…
అందుబాటులోకి తెచ్చే యత్నాలు న్యూఢల్లీి,ఆగస్ట్26(జనంసాక్షి): త్వరలో ఆన్‌లైన్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను బుకింగ్ చేసుకునే వీలును గూగుల్ పే కల్పించనున్నది. భాగస్వామి ఫిన్‌టెక్ ద్వారా ఈ సౌకర్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నది. మింట్ నివేదిక ప్రకారం, గూగుల్ పే ద్వారా…