మిషన్ భగీరథతోపాటే సైబర్ గ్రిడ్
– మంత్రి కేటీఆర్ సమీక్ష హైదరాబాద్,జులై 30(జనంసాక్షి):ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే తెలంగాణ ఫైబర్ గ్రిడ్, సాఫ్ట్ నెట్ ప్రాజెక్టుల పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్ సవిూక్ష జరిపారు. ఫైబర్ గ్రిడ్ పనులు జరుగుతున్న తీరుని అధికారులను అడిగి…






