Monday, 2 November 2026

December 2015

Featured News

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదుల హతం

హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఎన్ కౌంటర్ జరిగింది. తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తీవ్రవాదులు స్థానిక గుస్సు గ్రామంలో సంచరిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు భద్రతా దళాలు, పోలీసు అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.…

Featured News

నేడే ఢిల్లీలో సరి, బేసి ట్రయల్‌ రన్‌

ఢిల్లీ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రవేశ పెట్టాలనుకుంటున్న సరి, బేసి విధానాన్ని ఇవాళ ట్రయల్‌ రన్‌ గా పరీక్షించనున్నారు. రేపటి నుంచి ఇది పూర్తి స్థాయిలో ఆమల్లోకి రానుంది. జనవరి 14 వరకు రెండు వారాల పాటు ప్రయోగత్మకంగా ఈ…

Featured News

జంటనగరాల్లో ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు

హైదరాబాద్‌: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసులు నగరంలో పలు ఆంక్షలు విధించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొత్త సంవత్సర ఉత్సవాల నిర్వహణకు వివిధ శాఖల ముందస్తు అనుమతులు పొందిన వారికే పోలీసులు అనుమతులిచ్చారు. ఉత్సవాల…

Featured News

రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన గవర్నర్‌, సీఎం

హైదరాబాద్‌: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హైదరాబాద్‌లో శీతాకాల విడిది ఇవాళ్టితో ముగిసింది. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో 14రోజుల విడిది అనంతరం ప్రణబ్‌ముఖర్జీ గురువారం ఉదయం దిల్లీ బయలుదేరారు. హకింపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి… తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ…

Featured News

రాష్ట్రపతి అట్‌ హోంకు ప్రముఖులు

హైదరాబాద్‌,డిసెంబర్‌30(జనంసాక్షి):రాష్ట్రపతి అట్‌ హోంకు తెలంగాణ రాష్ట్ర ప్రముఖులు హాజరయ్యారు.వారికి  రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ బుధవారం ప్రముఖలకు తేనీటి విందు ఇచ్చారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ తేనీటి విందుకు గవర్నర్‌ నరసింహన్‌, దంపతులు, తెలంగాణ ముఖ్యమంత్రి…

Featured News

అమ్ముల పొదిలో మరో అస్త్రం

– బరాక్‌ 8 క్షిపణి పరీక్ష విజయవంతం న్యూఢిల్లీ,డిసెంబర్‌30(జనంసాక్షి): భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించే బరాక్‌-8 క్షిపణిని బుధవారం ఐఎన్‌ఎస్‌ కోలకతాపై నుంచి విజయవంతంగా ప్రయోగించారు. గగనతలంలోని…

Featured News

రైతులు బాగుంటేనే రాష్ట్రప్రగతి

– ప్రొ కోదండరాం హైదరాబాద్‌,డిసెంబర్‌30(జనంసాక్షి):రైతులు బాగుంటేనే రాష్ట్రం ప్రగతిదిశలో పయనిస్తుందని జేఏసీ కన్వీనర్‌ ప్రోఫెసర్‌ కోదండరాం తెలిపారు. ఇటీవల రైతుల ఆత్మహత్యలకు ప్రధానకారమేంటో తెలసుకోవాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల  నేపథ్యంలో తెలంగాణ…

Featured News

తెలంగాణలో క్రైం రెటు తగ్గింది

– డీజీపీ అనురాగ్‌ శర్మ హైదరాబాద్‌,డిసెంబర్‌30(జనంసాక్షి):గతేడాదితో పోలిస్తే ఈయేడు నేరాల సంఖ్య తగ్గిందని డీజీపీ అనురాగ్‌ శర్మ తెలిపారు. షీటీమ్స్‌ ఏర్పాటు తరవాత మంచి ఫలితాలు వచ్చాయన్నారు. 2015వ సంవత్సరంలో తెలంగాణలో నమోదైన నేరాలపై డీజీపీ అనురాగ్‌ శర్మ…

Featured News

కొలువుల జాతర

– నాలుగు నోటిఫికేషన్లు జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ హైదరాబాద్‌,డిసెంబర్‌30(జనంసాక్షి):తెలంగాణలో సర్కారు కొలువుల జాతర కొనసాగుతోంది. నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కొత్త సంవత్సర కానుక ప్రకటించింది. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ వచ్చింది. మొత్తం…

Cover Story

స్వీప్‌కు స్పీడ్‌ బ్రేక్‌

– ఎమ్యెల్సి ఎన్నికల్లో నాలుగు స్థానల్లో టీఆర్‌ఎస్‌ రెండు చోట్ల కాంగ్రెస్‌ గెలుపు హైదరాబాద్‌,డిసెంబర్‌30(జనంసాక్షి): స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగురవేసింది. ఎన్నికలు జరిగిన మొత్తం ఆరు స్థానాల్లో నాలుగింటిని టిఆర్‌ఎస్‌, రెండింటిని కాంగ్రెస్‌…