ప్రధాని మోడీ డ్రీమ్టీంలో తెలంగాణ బిడ్డ!
తెలంగాణ బిడ్డకు గొప్ప అవకాశం దక్కింది. నిజాయితీ గల ఐఏఎస్ అధికారిగా వార్తలకెక్కిన చంద్రకళకు ప్రమోషన్ లభించింది. యూపీ క్యాడర్ అధికారి అయిన ఈ తెలంగాణ తేజం.. 2014లో నాసిరకం రోడ్లు వేసిన అధికారులను, కాంట్రాక్టర్లను పబ్లిగ్గా నిలదీసి…







