శీతాకాలం కాబట్టే పెట్రోల్ ధరలు పెరిగాయి
– పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 26(జనంసాక్షి):దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయ్. కొన్ని రాష్ట్రాల్లో చమురు ధరలు సెంచరీ కొట్టేశాయి. దీంతో వినియోగదారులు వాహనాలు తీయాలంటేనే భయపడుతున్నారు. ధరల తగ్గింపు విషయంలో ప్రభుత్వాలు ఏమైనా…









