వరంగల్ కాంగ్రెస్ అభ్యర్ధి రాజయ్య
వరంగల్ లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్ధిని ప్రకటించింది. వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు మళ్లీ అవకాశం ఇచ్చింది. రాజయ్య పేరుని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది…
వరంగల్ లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్ధిని ప్రకటించింది. వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు మళ్లీ అవకాశం ఇచ్చింది. రాజయ్య పేరుని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది…
కరీంనగర్ : ఆసియాలోనే రెండో పొడవైన వ్యక్తిగా నిలిచిన ‘పొలిపాక గట్టయ్య’ అనారోగ్యంతో శుక్రవారం అర్థరాత్రి మృతి చెందాడు. కరీంనగర్‌నగర్ జిల్లా రామగుండం మండలం ఉట్నూర్ గ్రామానికి చెందిన పొడగరి గట్టయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గట్టయ్య…
హైదరాబాద్, పీకల దాకా మద్యం తాగి ఆ మత్తులో వీరంగం సృష్టించాడో యువకుడు. బంజారాహిల్స్‌లో మద్యం మత్తులో బైక్‌పై వెళుతున్న దంపతులపై దాడి చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆదిలాబాద్, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండు చేస్తూ ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం రాపల్లి నుంచి హాజీపూర్ వరకు రైతులు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో హైకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ చంద్రకుమార్, నైనాల గోవర్ధన్‌లు పాల్గొన్నారు.
తిరుమల : తిరుమల శ్రీనివాసున్ని పలువురు ఆంధ్రప్రదేశ్ మంత్రులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో మంత్రులు అచ్చెన్నాయుడు, మృణాళిని, పరిటాల సునీత, ఎంపీ సీఎం రమేష్, టీ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి శ్రీవారి సేవలో పాల్గొన్నారు.…
విజయవాడ,: సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా విజయవాడలో 2కే రన్ జరిగింది. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు రన్ సాగింది. ఈ రన్‌ను మంత్రి కామినేని ప్రారంభించారు. ఈ రన్‌లో మంత్రి దేవినేని ఉమ,…
రంగారెడ్డి : జిల్లాలోని మైలార్‌దేవ్‌పల్లిలో దారుణం జరిగింది. తమకు అడ్డుగా ఉందనే కారణంతో మూడేళ్ల చిన్నారి లక్ష్మీని కన్నతల్లి, సవతి తండ్రి కిరాతకంగా హతమార్చి సంపులో పడేసింది. జయమ్మ, వరదరాజు దంపతులు కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరికీ…
హైదరాబాద్ సిటీ : ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేసింది. స్థానచలనం కల్పించిన 22 మంది ఐఏఎస్‌ల్లో గ్రేటర్‌లోని పలు విభాగాధిపతులున్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమి షనర్ల పేర్లు బదిలీ జాబితాలో ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ ప్రత్యేకాధికారి, కమిషనర్ సోమేష్‌కుమార్‌ను…
హిమాయత్‌నగర్: వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలంగాణ లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు మన్నారం నాగరాజు ప్రకటించారు. శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనలో క్రియాశీలక పాత్ర…
గుంటూరు, : నిత్యవసర సరుకుల్లో ఒకటైన కందిపప్పు ధరని తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని డాల్ మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారస్థులకు జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ నిర్ధిష్టమైన ఆదేశాలు…