Monday, 2 November 2026

June 2014

వార్తలు

రైల్వేమంత్రితో ఎంపీ కవిత భేటీ

న్యూఢిల్లీ: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర రైల్వేమంత్రి సదానందగౌడతో సమావేశమయ్యారు. సమావేశమనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో 60 ఏళ్లుగా ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. నిజామాబాద్-పెద్దపల్లి, బోధన్-బీదర్ లైన్లకు ఈ బడ్జెట్లోనే…

వార్తలు

ఇరాక్‌నుంచి 60 మందిని తీసుకొచ్చాం: విదేశాంగశాఖ

ఢిల్లీ: ఇరాక్‌లోని నజఫ్‌ నుంచి ఇవాళ 60 మందిని తీసుకొచ్చామని, మరో 600 మందిని భారత్‌కు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఇరాక్‌లోని భారతీయులందరిని రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

వార్తలు

ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి

ఖమ్మం : దమ్మంపేట మండలం గండుగులపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వేగంగా వచ్చిన…

వార్తలు

గెయిల్ ఘటన బాధితులకు రూ.4కోట్ల పరిహారం

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని నగరం గ్రామంలో పైపులైను పేలుడు ఘటనలో మృతిచెందిన, గాయపడిన బాధితుల కుటుంబాలకు కేంద్రం రూ.4 కోట్ల నష్ట పరిహారాన్ని ప్రకటించింది. ఈ దుర్ఘటనకు బాధ్యులైన ఇద్దరు సీనియర్ అధికారులను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించిన విషయం…

వార్తలు

తెలంగాణ ఉద్యోగులు తొలి జీతం

హైదరాబాద్ : జులై 1న స్వరాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులు తొలి జీతం అందుకోనున్నారు. ఇప్పటికే అకౌంట్స్ విభాగం పేస్లిప్స్‌ను సిద్ధం చేసింది. ఇరవై ఏడున్నర రోజుల జీతాన్ని ఉద్యోగులు తీసుకోనున్నారు. ఒకటిన్నర రోజుల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు…

వార్తలు

గాంధీ ఆస్పత్రిలో సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లు

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాకర్లు సమ్మెకు దిగారు. నిన్న రాత్రి విధుల్లో ఉన్న జూనియర్ డాక్టర్‌పై ఓ రోగి బంధువులు దాడికి పాల్పడ్డారు. రోగిని సరిగా చూడటం లేదని ఆరోపిస్తూ వీరు ఈ దాడికి పాల్పడ్డట్లు సమాచారం.…

వార్తలు

చెన్నైలో భవనం కూలిన ఘటనలో 17కు చేరిన మృతుల సంఖ్య

చెన్నై : చెన్నైలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

వార్తలు

బియాస్ నదిలో మరో మృతదేహాం లభ్యం

హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో వీఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. ఇవాళ మరో మృతదేహాం లభ్యమైంది. లభ్యమైన మృతదేహాన్ని బోధన్‌కు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డిగా గుర్తించారు. ఇప్పటి వరకు 20…

వార్తలు

సినీ హీరో నాగార్జునకు షాక్…..

(జ‌నంసాక్షి); సినీ హీరో నాగార్జునకు జీహెచ్‌ఎంసీ షాక్‌ ఇచ్చింది. నాగార్జునకు చెందిన ఎన్‌కన్వెన్షన్‌ సెంటర్‌ అక్రమ నిర్మాణమని నిర్ధారించి నోటీస్ అంటించింది. అయ్యప్ప సొసైటీలోని తుమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉన్న ఎన్‌కన్వెన్షన్‌ అక్రమమని అక్కినేని నాగార్జునకు నోటీస్ ఇవ్వనుంది.

వార్తలు

చెన్నైలో కొనసాగుతున్న శిథిలాల తొలగింపు ప్రక్రియ చెన్నై, జూన్ 30 : చెన్నైలో పదకొండు అంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో శిథిలాల తొలగింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం ఓ వ్యక్తిని రెస్క్యూ టీం శిథిలాల కింద…