నేను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో 11 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి
మిర్యాలగూడ/భూత్పూర్:తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో 11 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్లు, రాజకీయాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.మిర్యాలగూడ/భూత్పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో…










