కోదండరాం, ఆమీర్ అలీ ఖాన్‌లపై కుట్రల్ని ఖండించిన టీయూజేఎస్
హైదరాబాద్ : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ కోదండరాం, ఆమీర్ అలీ ఖాన్‌ల నియామకాలపై కుట్రలు చేయడాన్ని తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) తీవ్రంగా ఖండించింది. ప్రజా సమస్యలపై నిరంతరం…










