ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు: ఎంపి రవీంద్ర బాబుపై చంద్రబాబు ఆగ్రహం
హైదరాబాద్: భారత సైనిక బలగాలపై తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తమ తెలుగుదేశం పార్టీని చిక్కుల్లో పడేయడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. భారత రిటైర్డ్ ఆర్మీ మేజర్ విజయ్‌ను ఉద్దేశించి…









