సర్వీస్ ఓటర్ల జాబితా ఫార్మ్ 6 కు సంబంధించి రిజెక్ట్ అయిన వాటి వివరాలను మండలాల వారిగా తెలపాలి.
-గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 30 జనం సాక్షి. జోగులాంబ గద్వాల జిల్లాలో సర్వీస్ ఓటర్ల జాబితా మరియు ఫార్మ్ 6 కు సంబంధించి రిజెక్ట్ అయిన వాటి వివరాలు అన్ని మండలాల…










