Monday, 2 November 2026

July 2012

వార్తలు

ఒలింపిక్స్‌ నుంచి భూపతి-బోపన్న జోడీ నిష్క్రమణ

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌ నుంచి భూపతి-బోపన్న జోడి నిష్క్రమించింది. టెన్నిస్‌ డబుల్స్‌ రెండో రౌడ్‌లో భాగంగా ఫ్రాన్స్‌ జోడీ జూలియస్‌ బెనెటౌ, రిచర్డ్‌ గాస్కెట్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-6, 4-6 తేడాతో ఓటమి పాలైంది.

వార్తలు

సికింద్రాబాద్‌లో కూలిన రెస్టారెంట్‌ పైకప్ప

సికింద్రాబాద్‌: ప్యారడైజ్‌ సమీపంలో ఉన్న ఓ చైనీస్‌ రెస్టారెంట్‌ పైకప్పు ఈరోజు రాత్రి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. శిథిలాల కింద ఇద్దరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.

వార్తలు

ఐదు వన్డేల సిరీస్‌ భారత్‌ వశం

కొలంబో: శ్రీలంకతో జరిగిన ఐదువన్డేల సరీస్‌ను భారత్‌ కైవశం చేసుకుంది. మంగళవారం శ్రీలంకతో జరిగిన నాలుగోవన్డేలో భారత్‌ ఘనవిజయం సాధించింది. దీంతో ఐదువన్డేల సరీస్‌లో భారత్‌కు 3-1 ఆధిక్యం లభించింది. 252 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌కు…

జిల్లా వార్తలు

ట్రాక్టరు బోల్తాపడి డ్రైవర్‌ మృతి

చేగుంట: కూనయ్యపల్లిలో పొలం దున్నుతుండగా ట్రాక్టరు బోల్తాపడి డ్రైవర్‌ నవీన్‌(22) మృతి చెందాడు. గ్రామంలోని ఒక రైతు పొలాన్ని ట్రాక్టరుతో దున్నుతున్న సమయంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్రాక్టరు నడుపుతున్న నవీన్‌ బురదలో కూరుకుపోయి మృతి చెందాడు.…

జిల్లా వార్తలు

6 నుంచి ప్రేరణ వైజ్ఞానిక ప్రదర్శన

సంగారెడ్డి: జిల్లాస్థాయి ప్రేరణ వైజ్ఞానిక ప్రదర్శనను ఈ నెల 6 నుంచి 8 వ తేది వరకు సంగారెడ్డిలోని సెయింట& ఆంథోనీస్‌ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి జి. రమేష్‌ తెలిపారు. విద్యార్థి హాజరు కాకుంటే పాఠశా ప్రదానోపాధ్యాయుడు…

జిల్లా వార్తలు

నేడు తెదేపా బృందం పుట్టగండి సదర్శన

నల్గోండ: తదేపా ప్రజా ప్రతినిధులు, నాయకుల బృందం మంగళవారం పుట్టంగండిని సందర్శించనున్నారు. ప్రజా ప్రతినిధులు మోత్కుపల్లి నర్సింహులు, ఎమినేట్‌ ఉమామాధవరెడ్డి, వేనేపల్లి చందర్‌రావు, జిల్లా అధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్‌, ప్రధాన కార్యదర్శులు బోయపల్లి క్రిష్ణారెడ్డి, నెల్లూరు దుర్గాప్రసాద& ఇతర…

జిల్లా వార్తలు

నరసింహులపేట లో పాఠశాల తనిఖీ

దంతాలపల్లి: నరసింహులపేట మండలం వీరిశెట్టి గూడెం శివారు పంతులు తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ ఎం బుచ్చెయ్య మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.

జిల్లా వార్తలు

మందుల దుకాణాల్లో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల తనిఖీలు

స్టేషన్‌ఘన్‌పూర్‌: స్థానిక మందుల దుకాణాల్లో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఫార్మసిస్టులు కాకుండా ఇతరులు మందులు విక్రయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిది దుకాణాలకు నోటీసులు జారీ చేశారు.

కరీంనగర్

బాధిత కుటుంబానికి పరామర్శ

మంథని: మండలంలోని తుంగపడుగులో గోడ కూలి మృతిచెందిన అభిలాష్‌, గాయపడ్డ అంజలి కుటుంబాలను తెరాస మంథని నియోజకవర్గం ఇన్‌ఛార్జి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి పరామర్శించారు. ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.

కరీంనగర్

ఆధునికి పరికరాలను వాడాలి

కరీంనగర్‌: మంథని మండలంలోని పంటలసాగులో ఆధునిక యంత్రాలను ఉపయోగించుకుంటే రైతులు మంచి ఫలితాలు పొందవచ్చని వ్యవసాయ అధికారులు సూచించారు. ఆధునికి యంత్రాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. డ్రమ్‌సీడర్‌ యంత్రాన్ని క్షేత్రప్రదర్శనలో వుంచారు. ఈ కార్యక్రమంలో ఆత్మ డిప్యూటీ…