Monday, 2 November 2026

May 2024

Featured News

ఎసిబి వలలో లంచావతారులు

నలుగురు నీటిపారుదలవాఖ అధికారుల అరెస్ట ఓ అధికారం కోసం రాత్రంతా గాలించి పట్టివేత హైదరాబాద్‌,మే31(జనంసాక్షి): నీటిపారుదల శాఖలో నలుగురు అధికారులు అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. ఓ దస్త్రం ఆమోదానికి సంబంధించి రంగారెడ్డి జిల్లా ఎస్‌ఈ కార్యాలయంలో రూ.లక్ష…

ఆదిలాబాద్

రుణమాఫీ పేరుతో మోసం చేశారు: బిజెపి

ఆదిలాబాద్‌,మే31 (జనంసాక్షి):రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను రుణమాఫీ పేరుతో మరోసారి మోసం చేసిందని ఆదిలాబాద్‌ బీజేపీ జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్యే పాయలశంకర్‌ విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వక పోగా నిరుద్యోగు లకు…

జిల్లా వార్తలు

దశాబ్ది వేళ సుందరీకరణ పనులు

నల్లగొండ,మే31 (జనంసాక్షి): తెలంగాణ సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని జూన్‌2 నుంచి ప్రారంభంకానున్న దశాబ్ది ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో విజయవంతానికి చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతతోపాటు రహదారులవెంట మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులకు,…

Featured News

ఉద్యోగుల జీవితాలతో చెలగాటం

కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం రద్దుపై మౌనం ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని వైనం ఉద్యోగులకు లేని పెన్షన్‌ ప్రజాప్రతినిధులకు ఎందుకు న్యూఢల్లీి,మే31  (జనంసాక్షి):  కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సిపిఎస్‌) రద్దు కోరుతూ ప్రభుత్వోద్యోగులు ఉద్యమం దేశవ్యాప్తంగా ఆందోళనచేస్తున్నా పట్టించుకోని మొద్దు…

Featured News

సర్వాంగ సుందరంగగా ట్యాంక్‌బండ్‌

దశాబ్ది ఉత్సవాల కోసం మెరుగులు హైదరాబాద్‌,మే31 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆ ప్రాంతాన్ని రంగురంగుల విద్యుత్‌ దీపాలు, పూల మొక్కలతో అలంకరిస్తున్నారు. జూన్‌ 2న…

ఎడిట్ పేజీ

విపత్తులను సామాజిక సమస్యలుగా గుర్తించాలి:

మే 29 నాడు దేశరాజధాని ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 52.3 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. రాజస్థాన్‌లోని ఫలోడి లో 51 డిగ్రీల సెల్సియస్, హర్యానాలోని సిర్సాలో 50.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇంకో ప్రక్క మణిపూర్లో వరదలు. ఇవన్నీ…

ఎడిట్ పేజీ

*అనితర సాధ్యం గాంధీ ని(యి)జం*..!

ఈ శతాబ్దపు వివిధ రంగాల్లో ప్రపంచ ప్రముఖులుగా వున్న ఆల్బర్ట్ ఐన్ స్టీన్,ఆంగ్ సాన్ సూకీ, రవీంద్రనాథ్ ఠాగూర్,సివిరామన్, బెర్నార్డ్ షా, మార్టిన్ లూథర్ కింగ్, దలైలామా, నెల్సన్ మండేలా,స్టీవ్ జాబ్స్,కైలాష్ సత్యార్థి,బరాక్ ఒబామా,చార్లీ చాప్లిన్ తదితరులు వంటి…

ఎడిట్ పేజీ

*ప్రజాస్వామ్యం ప్రణవిల్లాలి*

ఊరూరా ప్రచారాలు ఆగిపోయాయి ఓటు ఓటుకు నమస్కారాలు నిలిచిపోయాయి! ఓట్లన్నీ భద్రంగా పెట్టెలల్లో రక్షణగా పోలీసుల కాపలాలు స్వపక్షం ఓట్లు విపక్షం ఓట్లు కలిసి మెలిసి ఒకే పెట్టెలో! తెలుసుకొని మెలగాలి నాయకులు కలిసి మెలిసి ఉండాలి ప్రజలు…

ఎడిట్ పేజీ

*గీతమా? వాదమా?*

తెలంగాణ నా రాష్ట్రం దానికి ఓ గీతం ఉండాలి చూడగానే గుర్తొచ్చే ఓ చిహ్నం ఉండాలి! మార్పు ఎప్పుడూ ఉంటుంది నీవు అవునన్నా కాదన్నా మార్పంటే ఉన్నది తీసివేయడం కాదు లేనిది తీసుకరావడం! గీతం, చిహ్నం.. గీతంలో చిహ్నం…

Featured News

ఘోరం.. లోయలో బస్సు పడి 21 మంది మృతి..!

40 మంది వరకు గాయాలు జమ్మూ-పూంచ్ హైవేపై కాళీ ధర్ మందిర్ సమీపంలో లోయలో పడిన బస్సు కొనసాగుతున్న సహాయక చర్యలు జమ్ము: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జమ్ము- పూంఛ్ రహదారిపై బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో…