ఏపీలో కొత్తగా 184 మందికి కరోనా
అమరావతి,నవంబర్30(జనం సాక్షి): ఏపీలో కొత్తగా 184 మంది కరోనా బారిన పడ్డారు. చికిత్స పొందుతూ చిత్తూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక్కొక్కరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 25, 925 మంది నుంచి నమూనాలు పరీక్షించగా…



