ఐదురోజులపాటు ఎపి అసెంబ్లీ సమావేశాలు
బీఏసీ సమావేశంలో స్పీకర్ నిర్ణయం వవిధ అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్దం అమరావతి,నవంబర్30 (జనం సాక్షి) : ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఐదురోజులు జరుగనున్నాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు.…









