Monday, 2 November 2026

April 2013

సీమాంధ్ర

విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు చిన్నారుల మృతి

ఆకివీడు, జనంసాక్షి: విద్యుత్తు తగిలి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆకివీడు పెదపేటకు చెందిన గోడి బాబూరావు (11), గోడి దావీద్‌(7) వేసవి సెలవులు…

తెలంగాణ

అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం పట్టివేత

షాబాద్‌, రంగారెడ్డి జనంసాక్షి:  షాబాద్‌ మండలంలోని ఆసనపల్లిలో బస్టాండ్‌ వద్దనున్న హర్యాణ డాబా వద్ద సోమవారం అర్ధరాత్రి సమయంలో అక్రమ ఎర్ర చందనం కలిగిన వాహనాన్ని గస్తీలో ఉన్న ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుళ్లు పట్టుకున్నారు. అక్రమంగా ఎర్రచందనాన్ని తరలిస్తున్న…

జాతీయం

పార్లమెంట్‌ వెళ్లేందుకు ప్రయత్నించిన తెలంగాణవాదులు

న్యూఢిల్లీ: ఢిల్లీలో తెలంగాణ ఐకాస చేపట్టిన సంసద్‌ దీక్ష ముగిసింది. దీక్ష అనంతరం తెలంగాణ వాదులు పార్లమెంటువైపు ర్యాలీగా వెళ్లడానికి ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

జాతీయం

పైనాన్స్‌ బిల్లుకు లోక్‌ సభ ఆమోదం

ఢిల్లి జనంసాక్షి : లోక్‌సభలో ఇవాళ కీలకమైన ఫైనాన్స్‌ బిల్లు ఆమోదం పొందింది.  అంతకు ముందు బొగ్గు స్కాంపై విపక్షల అందోళనతో అట్టుడికింది.  రైల్వే సాధారణ బడ్జెట్‌ కూడిలోక్‌సభ ఆమోదం తెలపింది.

జాతీయం

దద్దరిల్లిన ఢిల్లీ తెలంగాణ జేఏసీ పోరుగర్జన

కూతేసిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ వేలసంఖ్యలో తరలివచ్చిన ఉద్యమశ్రేణులు సొంతరాష్ట్రం డిమాండ్‌కు వెల్లువెత్తిన మద్దుతు తెలంగాణ సత్యాగ్రహ దీక్ష తొలిరోజు సక్సెస్‌ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల సొంతరాష్ట్ర ఆకాంక్ష హస్తిన  పురవీదుల్లో ప్రతిధ్వనించింది. టీజేసీ పిలుపు మేరకు హైదారాబాద్‌…

జిల్లా వార్తలు

టీడీపీపని వీడే పస్రక్తేలేదు

మీడియా కధనాలలు అవాస్తవం:కడియం స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్‌: తాను టీడీపీని వీడుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, ఎట్టిపరిస్ధితుల్లో పార్టీ మారే ప్రసక్తేలేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. వరంగల్‌ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని పార్టీ…

జిల్లా వార్తలు

నైజాన్ని సీఎం మరోసారి చాటారు; టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నేత హరీష్‌రావు

బయ్యారం ఇనుప ఖనిజాన్ని విశాఖకు తరలిస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అహంకారంతో మాట్లాడి సీమాంధ్ర నైజాన్ని మరోసారి చాటారని టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీష్‌రావు మండిపడ్డారు. విశాఖకు ఇక్కడి ఖనిజాన్ని తరలిస్తామని చెప్పి సీఎం తెలంగాణప్రజలను కించపరిచేవిధంగా, రెచ్చగొట్టేలా…

సీమాంధ్ర

ఎలయ్యమ్మ హత్యకేసు ఛేదించిన పోలీసులు

విజయనగరం:గత ఏడాది సవంబర్‌లో జరిగిన ఒక హత్యకేసును పోలీసులు ఛేదించారు.గత ఏడాది ఎల్లయ్యమ్మ అనే మహిళను హత్య చేశారు.ఈ కేసులో ఇంటి యజమాని మేరీని ప్రధాన నిందితురాలుగా పోలీసులు గుర్తించారు.ఆమెను అరెస్టు చేశారు

జిల్లా వార్తలు

రాజుల పాలన కాదని గుర్తుంచుకోవాలి: జీ జగదీశ్వర్‌ రెడ్డి

సంగారెడ్డిలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఆయన నియతృత్వ ధోరణికి నిదర్శనమని టీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి జీ జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. ఇది రాజుల పాలన కాదన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల హక్కు బయ్యారం ఉక్కును ఎలా కాపాడుకోవాలో…

జిల్లా వార్తలు

ఆంధ్రా దురాహంకారం…. మే 2న మెదక్‌ జిల్లా బంద్‌

అధినేత కేసీఆర్‌ పిలుపు హైదారాబాద్‌, జనంసాక్షి : బయ్యారం గనులను విశాఖ స్టీల్స్‌కు తరలించి తీరతమని, ఏం చేసుకుంటారో చేసుకోండి అని  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అహంకారపూరితంగా వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మే 2న మెదక్‌ జిల్లా బంద్‌కు…