నేపాల్‌లో భారత ఛానెళ్ల నిషేధం
న్యూఢిల్లీ,నవంబర్29(జనంసాక్షి): భారత్ నేపాల్ మధ్య సరుకు రవాణా ఆగిపోవడాన్ని నిరసిస్తూ నేపాలో భారత ఛానెళ్లను నిలిపివేశారు. భారత్ నుంచి నేపాల్ సరకు రవాణా ఆగిపోవడంతో ఆ దేశంలో భారత్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జాయింట్ మాదేశీ…










