Monday, 2 November 2026

January 2025

Cover Story

అధికారుల పట్టు.. బెట్టువీడని ప్రజలు

రాజోలి (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న అనేక గ్రామాల ప్రజలు అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోరాడుతున్నారు. గత రెండు రోజులుగా అధికారులు దీక్ష శిబిరాన్ని ఎత్తివేయాలని…

Featured News

ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్

హరీశ్ కుమార్ గుప్తాకు అదనపు డీజీపీ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం ఏపీ నూతన డీజీపీగా హరీశ్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు. ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న ద్వారకా తిరుమలరావు స్థానంలో ఆయనను ప్రభుత్వం ఎంపిక చేసింది.…

Featured News

నారా లోకేశ్ కు భక్తుడి ఫిర్యాదు.. 24 గంటల్లోనే చర్యలు

శ్రీకాళహస్తి ఆలయంలో క్యూలైన్‌లో ఉన్న భక్తులకు ప్రసాదం ఇవ్వకుండా బయటకు పంపారన్న ఆరోపణలపై మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. శ్రీకాళహస్తి ఆలయంలో ప్రసాదం కోసం ఒక భక్తుడు ఎదుర్కొన్న ఇబ్బందిని ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేశ్‌కు…

వార్తలు

పెద్ద ధన్వాడకు భారీగా చేరిన రైతులు

రాజోలి (జనంసాక్షి) : పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం ఏడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా 1500 మంది రైతులతో ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి,…

Featured News

హైదరాబాద్‌లో మరో రెండు ఐటి పార్కులు

హైటెక్‌ సిటీ తరహాలో నిర్మిస్తాం వందకోట్ల పెట్టుబడితో ముందుకొచ్చిన ‘డ్యూ’ సాప్ట్‌వేర్‌ కంపెనీ ప్రతినిధులతో చర్చించిన ఐటిశాఖ మంత్రి శ్రీధర్‌ బాబు ఇప్పుడు వచ్చినన్ని పెట్టుబడులు గత పదేళ్లలో ఎప్పుడూ రాలేదని వెల్లడి హైదరాబాద్‌(జనంసాక్షి):నగర శివారుల్లో కొత్తగా రెండు…

Featured News

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై అధ్యయకమిటీ

నలుగురు ఉన్నతాధికారులతో నియామకం ` వారంలోపు నివేదిక సమర్పించాలి ` ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఏవిధంగా సరఫరా చేయాలనే దానిపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అధ్యయన కమిటీ సభ్యులుగా రాష్ట్ర…

Cover Story

దావోస్‌ పెట్టుబడులు మన సర్కారు సాధించిన ఘనవిజయం

` విపక్షాల దుష్ప్రచారం ప్రజలు నమ్మరు ` తెలంగాణను వన్‌ ట్రిలియన్‌ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం ` దావోస్‌ ఒప్పందాలతో రాష్ట్రానికి రూ.1.80లక్షల కోట్ల పెట్టుబడులు ` రాష్ట్రంతో భాగస్వామ్యమయ్యేందుకు అనేక కంపెనీ ముందుకొచ్చాయి ` వారికి…

Featured News

ట్రాలీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

` 11 మంది కూలీలకు తీవ్రగాయాలు ` కమలాపూర్‌ మండల అంబాల వద్ద ప్రమాదం కమలాపూర్‌(జనంసాక్షి):హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని అంబాల వద్ద సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ట్రాలీ ఆటో ఢీకొన్న ఘటనలో…

Featured News

మే 15 నుంచి సరస్వతీ నది పుష్కరాలు

` మంత్రి కొండా సురేఖ హైదరాబాద్‌(జనంసాక్షి):అత్యంత వైభవంగా సరస్వతీ నది పుష్కరాలు నిర్వహిస్తామని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ మేరకు పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాళేశ్వరంలో మే 15…

Featured News

అక్రమ వలసదారుల్లో గుబులు

` వారిపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్‌ ` తనిఖీల్లో గురుద్వారాలను సైతం వదలని అమెరికా అధ్యక్షుడు ` తొలుత వ్యతిరేకించినా.. మోకరిల్లిన కొలంబియా న్యూయార్క్‌(జనంసాక్షి):చెప్పినట్టుగానే అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో…