రైల్వేజోన్ ఏర్పాటు హర్షణీయం
మిగతా స్టేషన్లూ ఈ జోన్‌లో కలపాలి: ఎంపి శ్రీకాకుళం,ఫిబ్రవరి28(జనంసాక్షి): విశాఖ కేంద్రంగా కొత్త రైల్వేజోన్ ప్రకటించడం పట్ల శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబు, ఏపీ ప్రజలు, తెదేపా నేతలు, కార్యకర్తల ఏళ్ల పోరాటం,…








