Monday, 2 November 2026

September 2013

హైదరాబాద్

ఎంబీయే, ఎంసీఏ కళాశాలల్లో సీట్ల కేటాయింపు

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ఎంబీయే, ఎంసీయే కళాశాలల్లో సీట్ల కేటాయింపును పూర్తి చేసినట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది. 29వేల ఎంబీయే, ఎంసీయే సీట్లు మిగిలిపోయినట్టు వారు తెలిపారు. 23 ఎంబీయే కళాశాలలు 109 ఎంసీయే కళాశాలల్లో ఒక్క విద్యార్ధి…

హైదరాబాద్

సీఎం వ్యాఖ్యలను ఖండించిన నాగం

హైదరాబాద్‌ : రాష్ట్ర విభజన అనంతరం నదీజలాల వినియోగంలో ప్రాంతాల మధ్య ఇబ్బందులు ఏర్పడతాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి చేసిన ప్రకటనను భాజపా నేత నాగం జనార్దన్‌రెడ్డి ఖండించారు. నదీజలాల వినియోగం కోసం జాతీయ స్ధాయిలో ప్రత్యేకబోర్డులున్నాయని జాతీయ,…

జాతీయం

సీఎంగా ఇష్టం లేకుంటే కిరణ్‌ రాజీనామా చేయొచ్చు

ఢిల్లీ : తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయానికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్‌ దీక్షీత్‌ తెలిపారు.తెలంగాణ విభజన అంశానికి సంబంధించి మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ తీసుకున్న నిర్ణయంపై వెనక్కి…

వార్తలు

జగన్‌ తెలంగాణపై జరిగిన దోపిడిని ఒప్పుకున్నడు :కేటీఆర్‌

హైదరాబాద్‌ : తెలంగాణ జలాల దోపిడీ జరిగిన విషయాన్ని మొన్న సీఎం కిరణ్‌ ఒప్పుకుంటే ఈ రోజు జగన్‌ ఒప్పుకున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ తెలిపారు.నదీ జలాల విషయంలో అవగాహన పెంచుకోవాలని జగన్‌కు కేటీఆర్‌ సూచించారు.ఇండియా, పాకిస్తాన్‌లు 5నదులను…

హైదరాబాద్

తగ్గిన పెట్రోల్‌ ధర

హైదరాబాద్‌ : వాహనదారులకు కాస్త ఊరట లభించింది. పెట్రోల్‌ ధర తగ్గింది. లీటర్‌ పెట్రోల్‌పై రూ.3.05పైసలు తగ్గించడం జరిగింది. డీజిల్‌ ధర లీటర్‌పై 50 పైసలు పెంచారు. ఈ ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.

హైదరాబాద్

పెన్నా సిమెంట్స్‌ ఛార్జీషీటును విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో పెన్నా సిమెంట్స్‌ ఛార్జీషీటును సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది.స్వీకరించింది. నవంబర్‌ 11న కోర్టుకు హాజరుకావాలంటూ వైఎస్‌ జగన్‌ ,పెన్నా ప్రతాపరెడ్డిలకు న్యాయస్ధానం సమన్లు జారీ చేసింది. నవంబర్‌ 11న విజయసాయిరెడ్డిని హాజరుపరచాలంటూ…

హైదరాబాద్

సీఎం బరితెగించి బలుపుతో సమైక్యాంధ్ర అంటున్నాడు : ఈటెల

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బరితెగించి జై సమైక్యాంధ్ర అంటున్నాడని ఈటెల ఆరోపించారు. సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమం జరుగుతుందని ,దాన్ని ముగ్గురు బాబులు, (కిరణ్‌, చంద్రబాబు ,జగన్‌)లు నడిపిస్తున్నారని ఆయన విమర్శించారు.తెలంగాణలో జరుగుతున్నది ప్రజా ఉద్యమం ,ప్రజాస్వామిక ఉద్యమమని , ప్రజాస్వామ్య…

జాతీయం

ఢిల్లీలో వ్యాపారవేత్తపై కాల్పులకు పాల్పడిన దుండగులు

న్యూఢిల్లీ : ఢిల్లీలో నిత్యం రద్దిగా ఉండే ఓ మార్కెట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యాపారవేత్తపై కాల్పులు జరిపారు. సోమవారం మోటర్‌ సైకిల్‌పై వచ్చిన దుండగులు జితేందర్‌ సింగ్‌ (39) పై దాడి చేసినట్లు చెప్పారు. ఆయనపై…

హైదరాబాద్

సీఎం ముఖ్యకార్యదర్శి బదిలీ

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వద్ద ముఖ్య కార్యదర్శి హోదాలో విధులు నిర్వహిస్తున్న బినయ్‌కుమార్‌ బదిలీ అయ్యారు. ఆయన ఢిల్లీ ఏపీ భవన్‌లో కమిషనర్‌ ప్రాజెక్టుగా నియమితులయ్యారు.

హైదరాబాద్

ఇన్‌ఛార్జీ డీజీపీగా ప్రసాదరావు నియామకం

హైదరాబాద్‌ : ఇన్‌ఛార్జీ డీజీపీగా బయ్యారపు ప్రసాదరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పూర్తికాల డీజీపీ కోసం యూపిఎస్సీ నుంచి నియామక ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. అప్పటివరకు ఆయన ఇన్‌చార్జీ డీజీపీగా భాద్యతలు నిర్వహిస్తారు. 1979 బ్యాచ్‌కు చెందిన…