Monday, 2 November 2026

July 2013

వార్తలు

కేసీఆర్‌ ఎంపీ వివేక్‌, కోదండరామ్‌ భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ అధ్యక్షలు కే.చంద్రశేఖర్‌ రావుతో పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు జి.వివేక్‌, పొలిటికల్‌ జేఏసీ చైర్మెన్‌ కోదండరాం సమావేశయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన, భవిష్యత్‌ కార్యచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం.

వార్తలు

మద్యం తాగి విధులకు వచ్చిన ఎన్నికల సిబ్బంది పై వేటు

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా గంగాధరపురం మండలం నాగిరెడ్డిపూర్‌లో నలుగురు ఉపాధాయులను అధికారులు సస్పెండ్‌ చేశారు. వీరు మద్యం తాగి పోలింగ్‌ విధులుగా వచ్చినట్లు అధికారులు తెలిపారు.

వార్తలు

మామడలో లాఠీ ఛార్జీ

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌జిల్లా మామాడలో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఎస్సై శ్రీనివాస్‌ లాఠీఛార్జీ చేశారు. దీంతో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు.

వార్తలు

సోనియాతో తెలంగాణ నేతల భేటీ

ఢిల్లీ: కాంగ్రెస్‌, యూపీఏ తెలంగాణకు అనుకూల ప్రకటన చేసినందుకు బుధవారం తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నాయకులు ఆమెను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రధానిని కలిసేందుకు వెళ్లారు.

వార్తలు

నగరపాలక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని నగరపాలక సంస్థల్లో రిజర్వేషన్ల డివిజన్ల సంఖ్యను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు 12 నగరపాలక సంస్థల్లో డివిజన్ల రిజర్వేషన్‌ ఉత్తర్వులు జానీ చేసింది. దీంతో పాటు పురపాలక సంఘం ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా వార్డుల…

వార్తలు

తెలంగాణకు ముస్ల్లింలు వ్యతిరేకం కాదు

ఆదిలాబాద్‌: తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతికమని వస్తున్న వార్తలు నిజం కాదని ఆల్‌ మైనారిటీస్‌ ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మహ్మద్‌ అయాజ్‌ పేర్కోన్నారు. ఈ రోజు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లడుతూ తెలంగాణ కు…

వార్తలు

రాహుల్‌ కోసమే రాష్ట్ర విభజన: సోమిరెడ్డి

హైదరాబాద్‌: రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలనే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర విభజన చేపట్టిందని తేదేపా సినియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ సీడబ్ల్యూసీ తీర్మానం తోరాస విలీనం…

వార్తలు

ముగిసిన మూడో దశ పంచాయతీ ఎన్నికలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న మూడో దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా కొన్ని చోట్ల ఇంకా పోలింగ్‌ కొనసాగుతుందని వాను అన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటు…

వార్తలు

పోలింగ్‌ ఆఫీసర్‌కు పాముకాటు

కరీంనగర్‌: పోలింగ్‌ అధికారిని పాము కాటు వేసిన ఘటన హుస్నాబాద్‌ మండలం మెతులకు లోని పోలింగ్‌ కేంద్రంలో చోటు చేసుకుంది. వెంటనే పాముకాటుకు గురైన అధికారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

వార్తలు

సెటిలర్లకు హక్కులను పరిరక్షిస్తాం: టీనేతలు

హైదరాబాద్‌: రాష్ట్రం విడిపోయినంత మాత్రాన తెలంగాణలో సీమాంధ్రులకు వచ్చిన ఇబ్బందులేమి లేవని తెలంగాణ ప్రాంత నేతలు అన్నారు. ఇవాళ వాళ్లు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఉన్న సెటిలర్ల హక్కులను తాము రక్షిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర విభజనకు సహకరించాలని,…