మహానగర్ వ్యవస్థాపకులు పాంచజన్య మృతి
సంతాపం తెలిపిన సిఎం చంద్రబాబు,మంత్రులు కుటుంబాన్ని ఆదుకోవాలని జర్నలిస్ట్ సంఘాల వినతి విజయవాడ,నవంబర్29(జనంసాక్షి): సీనియర్ పాత్రికేయుడు, ఆంధ్రపత్రిక సంపాదకుడు పాంచజన్య(60) బుధవారం మృతి చెందారు. అదేరోజు సాయంత్రం విజయవాడలో అంత్యక్రియలు ముగిసాయి. శ్వాసకోశ వ్యాధితో విజయవాడలోని ఓ ప్రైవేటు…






