పవిత్ర భూమిని రక్షించు కుంటాం
గుజరాతీల ఆక్రమణ నుంచి కాపాడుకుంటాం వీల్ చైర్ లో దీదీ ప్రచారం కోల్‌కతా14 మార్చి (జనంసాక్షి) : తన పవిత్ర భూమిని రక్షించుకునే ఈ పోరులో చాలా బాధలు పడ్డాం. ఇంకా పడతాం.. కానీ గుజరాతీల ఆక్రమణ నుంచి…
గుజరాతీల ఆక్రమణ నుంచి కాపాడుకుంటాం వీల్ చైర్ లో దీదీ ప్రచారం కోల్‌కతా14 మార్చి (జనంసాక్షి) : తన పవిత్ర భూమిని రక్షించుకునే ఈ పోరులో చాలా బాధలు పడ్డాం. ఇంకా పడతాం.. కానీ గుజరాతీల ఆక్రమణ నుంచి…
ఢిల్లీ .హైదరాబాద్ .ముంబై .బెంగళూరు విమానాశ్రయాల్లో వాటా విక్రయం మరో13 ఎయిర్ పోర్ట్ లు ప్రైవేటీకరణ హైదరాబాద్ 14 మార్చి (జనంసాక్షి) : తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. హైదరా బాద్- రంగారెడ్డి -మహబూబ్‌నగర్, నల్గొండ-వరంగల్-ఖమ్మం…
లక్నో14 మార్చి (జనంసాక్షి) : ఆగ్రాలోని తాజ్‌మహల్ పేరు రామ్‌మహల్ లేదా కృష్ణమహల్‌గా మారనుందని, యోగి ఆదిత్యనాథ్ రాజ్యంలో ఇది జరిగితీరుతుందని ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వివాదాస్పద వ్యాఖ్య లు చేశారు. యూపీలోని బైరియా…
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ 14 మార్చి (జనంసాక్షి) : రాష్ట్రంలో జరిగిన రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధిం చిన ఎన్నికల్లో తెరాస విజయం కోసం కృషి చేసిన పార్టీ శ్రేణులకు టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్…
న్యూఢిల్లీ 14 మార్చి (జనంసాక్షి) : ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్నది. ఆర్థిక లావాదేవీలతోపాటు బ్యాంకుల లావాదేవీలు కూడా మారిపోనున్నాయి. నష్టాల్లో ఉన్న కొన్ని బ్యాంకులను ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో…
అసోం14 మార్చి (జనంసాక్షి) : భారతీయ జనతా పార్టీ (భాజపా) ఎప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడదని కేంద్ర ¬ంమంత్రి అమిత్‌షా అన్నారు. అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశాన్ని…
టిక్కెట్టు నిరాకరించారని శిరోముండనం తిరువనంతపురం 14 మార్చి (జనంసాక్షి) : అసెంబ్లీ ఎన్నికలు సవిూపిస్తున్న వేళ కేరళలో రాజకీయం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఆదివారం విడుదల చేసింది. విడుదల చేసిన…
దయనీయస్థితిలో టిడిప,ి బిజెపి, జనసేన అమరావతి 14 మార్చి (జనంసాక్షి) : ఏపీలో పుర, నగరపాలక సంస్థ ఎన్నికల్లో అధికార వైకాపా అద్భుత విజయాన్ని అందు కుంది. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడైన అన్ని కార్పొరేషన్లలోనూ ఫ్యాన్ గాలి…
హైదరాబాద్ 14 మార్చి (జనంసాక్షి) : తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. హైదరా బాద్- రంగారెడ్డి -మహబూబ్‌నగర్, నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.…
కోల్‌కతా14 మార్చి (జనంసాక్షి) : తన పవిత్ర భూమిని రక్షించుకునే ఈ పోరులో చాలా బాధలు పడ్డాం. ఇంకా పడతాం.. కానీ గుజరాతీల ఆక్రమణ నుంచి కాపాడు కుంటా పిరికిపందలకు తలొగ్గేది లేదని దీదీ ప్రకటించారు.గాయం కారణంగా నాలుగు…