Monday, 2 November 2026

August 2017

స్పొర్ట్స్

తొలివికెట్ కోల్పోయిన భార‌త్‌..

          కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా తొలి వికెట్‌ చేజార్చుకొంది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఆరు బంతుల్లో 4 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు. . విశ్వ ఫెర్నాండో వేసిన 1.3వ బంతిని…

తెలంగాణ

సీఎం కేసీఆర్‌ దూసుకెళ్తున్నారు: తలసాని

  హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమంలో నిబద్ధతతో ముందుకెళ్తోందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గురువారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇందిరానగర్‌లో డబుల్ బెడ్‌రూం ఇండ్లకు గురువారం ఉదయం భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్,…

Featured News

భారత్‌-స్విస్‌ బంధం మరింత బలోపేతం!

మనది 70ఏళ్ల మైత్రీ బంధం: లూతర్డ్‌దిల్లీ: భారత పర్యటన నిమిత్తం దిల్లీ వచ్చిన స్విట్జర్లాండ్‌ అధ్యక్షురాలు డోరిస్‌ లూతర్డ్‌కు రాష్ట్రపతి భవన్‌ వద్ద ఘనస్వాగతం లభించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ ఆమెకు సాదర స్వాగతం పలికారు.…

Featured News

పాన్‌తో ఆధార్ లింక్‌.. ఇవాళే ఆఖ‌రి తేది..

పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్‌)తో ఆధార్‌ అనుసంధానం గడువును పొడిగించే విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం(ఆగస్టు-31) నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుత గడువు నేటి (ఆగస్టు 31)తో ముగుస్తోంది. దీన్ని ఈ ఏడాది చివరి వరకూ పొడిగించే…

Featured News

కొలంబో వన్డే : భారత్ బ్యాటింగ్

కొలంబో: భారత్‌-శ్రీలంక మధ్య మరికొద్దిసేపట్లో నాలుగో వన్డే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టాస్‌ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఈ వన్డేలో మూడు మార్పులతో కోహ్లీసేన బరిలోకి దిగుతోంది. చాహల్‌, కేదార్‌ జాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌ స్థానంలో…

Featured News

కృష్ణమ్మ కళకళ

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉరుకలెత్తుతున్నది. ఆల్మట్టికి వరదనీరు పెరగడంతో పవర్ హౌస్ ద్వారా 31వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. భీమా నదిపై నిర్మించిన ఉజ్జయిని ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు 40వేల క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో…

జాతీయం

24వారాల గర్భస్రావానికి సుప్రీం అనుమతి 

దిల్లీ: అసాధారణ పరిస్థితుల్లో ఉన్న తన 24 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు మహారాష్ట్రలోని పుణెకు చెందిన మహిళకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. పుట్టబోయే బిడ్డకు పుర్రె లేదని.. ఇలాంటి వాటికి చికిత్స కూడా లేదని పుణెలోని బీజే ప్రభుత్వ మెడికల్‌…

తెలంగాణ

ఉస్మానియా ఆస్పత్రిలో కారు బీభత్సం

 హైదరాబాద్‌ : ఉస్మానియా ఆస్పత్రి వద్ద గురువారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ కారు అదుపు తప్పిన రోగులపైకి దూసుకు వెళ్లింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. గాయపడినవారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు…

సీమాంధ్ర

ఏసీబీ వలలో ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ

గుంటూరు : గుంటూరు ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ (సూపిరింటెడెంట్‌) ఇంజినీర్‌ కె.వి.రాఘవేంద్రరావు నివాసంలో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో రాఘవేంద్రరావుతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ…

జాతీయం

టాయ్‌లెట్‌ ఉపయోగించే ఈ కుక్కను చూశారా?

 ముంబై: అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’ అనే బాలివుడ్‌ చిత్రానికి ఇప్పుడు బ్రాండ్‌ అంబాసిడర్‌ ఎవరో తెలిస్తే ఆశ్చర్యం వేస్తోంది. అది ఓ పెంపుడు కుక్క. దానికున్న క్రమశిక్షణ చూస్తుంటే కుక్కకున్న జ్ఞానం మనిషికి లేకపాయెనా!…