భారత్‌ను మార్చేందుకు మద్దతు
నల్లధనం లేని, అవినీతి రహిత దేశంగా భారత్‌ను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణంగా మద్దతిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దుతోనే ఆగిపోవద్దని, వివిధ రూపాల్లో విస్తరించిన నల్లధనానికి సమూలంగా అడ్డుకట్ట వేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి…










