నిప్పులు చిమ్ముతూ నింగికి..
జీఎస్‌ఎల్‌వీ- ఎఫ్16 ప్రయోగం విజయవంతం.. ` నిర్దేశిత కక్ష్యలోకి ‘నైసార్’ ` భారత్ అమెరికా అంతరిక్ష సహకారంలో తొలి అడుగు తిరుపతి(జనంసాక్షి):అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ‘నాసా, ఇస్రో సింథటిక్ ఎపెర్చర్ రాడార్’ భూపరిశీలన…









