Monday, 2 November 2026

April 2014

ఆదిలాబాద్

ఓటును బహిష్కరించిన మహిళలు ….

ఆదిలాబాద్: ఆదిలాబాద్ లో ఓటింగ్ ను మహిళా ఓటర్లు బహిష్కరించారు. అభ్యర్థి ఇచ్చిన డబ్బులను మధ్యవర్తి కాజేశాడంటూ 500మంది మహిళలు ఓటును తిరస్కరించారు.

వార్తలు

పోలింగ్ అధికారిని కాటేసిన పాము…

 మహబూబ్ నగర్: మహబూబ్ నగర్  జిల్లా పోలింగ్ కేంద్రంలో పాము కలకలం సృష్టించింది. జిల్లాలోని కేశంపేట మండలం దేవుని గుడి తండాలో పోలింగ్ అధికారి హుసలయ్యను పాము కాటేసింది. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి…

వార్తలు

టీడీపీది ఇదే చివరి పోరాటం : చిరంజీవి

హైదరాబాద్ : టీడీపీది ఇదే చివరి పోరాటమని కాంగ్రెస్ నేత చిరంజీవి పేర్కొన్నారు. సీఎం కావాలనే ఆశతో చంద్రబాబు బీజేపీతో అనైతికంగా పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు. భవిష్యత్‌లో జగన్ మోడీతో కలుస్తారని జోస్యం చెప్పారు. అవినీతిని కప్పి పుచ్చుకునేందుకే…

వార్తలు

మా పొత్తు రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది : బాబు

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ, బిజెపి మధ్య ఎన్నికల పొత్తు రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయిస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జుబ్లీహిల్స్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు…

వార్తలు

ఉత్తమ్ కారు దగ్ధం

నల్గొండ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెందిన ఇన్నోవా కారు సూర్యాపేట వద్ద దగ్ధమైంది. ఈ కారులో నోట్ల కట్టలు దగ్ధమయ్యాయి. కారు తగులబడుతుండగానే అక్కడి వారు అందులో…

వార్తలు

భట్టి భార్య ఓటు గల్లంతు

హైదరాబాద్ (నెట్ డెస్క్): శాసనసభ మాజీ ఉప సభాపతి మల్లు భట్టి విక్రమార్క పేరు ఓటరు జాబితా నుంచి గల్లంతైంది. బుధవారం ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లిన మల్లు భట్టి విక్రమార్క సతీమణికి ఆమె ఓటు లేదని పోలింగ్…

వార్తలు

బాబు ఓటు చెల్లదు: భన్వర్ లాల్

మూడు గంటలకు 59% హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వేసిన ఓటు చెల్లని ఓటుగా పరిగణిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్ఱధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఓటేసి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన…

వార్తలు

మావల్లనే ప్రత్యేక హోదా..

అన్ని పార్టీల నిర్ణయం మేరకే రాష్ట్ర విభజన జరిగింది : రాహుల్ గాంధీ హిందూపురం: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఓటర్లను చేరుకున్న రాహుల్ గాంధీ సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక హోదా తెచ్చింది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏ ప్రభుత్వం…

తెలంగాణ

తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు 2009 కంటే 6శాతం ఎక్కువ పోలింగ్ తెలంగాణలో 72 శాతం పోలింగ్ నమోదు: ఈసీ హైదరాబాద్ : తెలంగాణలో 2014 సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. 2009 ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో…

Featured News

విభజన 21 కమిటీల నివేదికలు మే 8న వెబ్‌సైట్లో : జైరామ్‌ రమేశ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణపై ఏర్పాటు చేసిన 21 కమిటీల నివేదికలను మే 8వ తేదీన వెబ్‌సైట్లో ఉంచుతామని కేంద్ర మంత్రి జైరామ్‌ రమేశ్‌ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఉనికిలోకి వచ్చే జూన్‌…