Monday, 2 November 2026

June 2018

సీమాంధ్ర

దళిత, గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి: సిపిఐ డిమాండ్‌

చిత్తూరు,జూన్‌30(జ‌నం సాక్షి): విజయపురం మండలం క్షురికాపురం దళిత, గిరిజనులుకు ఇచ్చిన పట్టాలుకు తక్షణమే సర్వే చేసి భూమి చూపించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య ప్రభుత్వంను డిమాండ్‌ చేశారు . శనివారం విజయపురం మండల తహశీల్దార్‌…

సీమాంధ్ర

అత్యాచార బాధితురాలికి అండగా ఉంటా: నన్నపనేని

విజయవాడ,జూన్‌30(జ‌నం సాక్షి): అత్యాచార బాధితులు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలు లాంటివి చేసుకోవద్దని ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి విజ్ఞప్తి చేశారు. వారికి తాము అండగా ఉన్నామని హావిూ ఇచ్చారు. ప్రభుత్వం, చట్టాలు వారికి అండగా ఉంటాయని…

ఆదిలాబాద్

విపక్షాల విమర్శలను ప్రజలు నమ్మరు: మంత్రి జోగు

ఆదిలాబాద్‌,జూన్‌30(జ‌నం సాక్షి): మంత్రి జోగు రామన్న ఇవాళ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని గుడిహత్తునూర్‌ మండల కేంద్రంలో కోటి రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన మండలప్రజా పరిషత్‌ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నగేశ్‌,…

జిల్లా వార్తలు

హరిత హైదరాబాదే లక్ష్యం

నగరాన్ని నందనవనంగా మారుద్దాం హరితహారం కోసం ప్రత్యేకంగా ఖాళీ స్థలాల గుర్తింపు జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీగా మొక్కలు నాటే కార్యక్రమం అల్కాపురి టౌన్‌ షిప్‌ పచ్చదనం పెంపు బాధ్యత తీసుకుంటా పచ్చదనం కోసం వ్యక్తులు, స్వచ్ఛంద, కార్పొరేట్‌ సంస్థలు…

జాతీయం

ప్రజలంతా కదిలితేనే పిల్లలను కాపాడుకుంటాం

ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారంపై రాహుల్‌ ఆందోళన ఇండోర్‌,జూన్‌30(జ‌నం సాక్షి): దేశ ప్రజలుగా మనమంతా కలిసికట్టుగా మన పిల్లల్ని కాపాడుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని మాండసౌర్‌లో మూడు రోజుల క్రితం స్కూలు నుంచి ఓ…

జాతీయం

లిక్కర్‌ కింగ్‌ విజయ్‌మాల్యాకు తాజా డెడ్‌లైన్‌

ఆగ్‌స్ట్‌ 27న హాజరు కావాలంటూ ప్రత్యేక కోర్టు ఆదేశం న్యూఢిల్లీ,జూన్‌30(జ‌నం సాక్షి): లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాకు పరారీ ఆర్ధిక నేరగాళ్ల ఆర్డినెన్స్‌ కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు శనివారం నోటీసులు జారీ చేసింది. ఆగస్ట్‌ 27న కోర్టుకు…

జిల్లా వార్తలు

ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను అమలు చేస్తున్నారు

దమ్ముంటే హైదరాబాద్‌లో గెల్చి చూపాలి: ఓవైసీ హైదరాబాద్‌,జూన్‌30(జ‌నం సాక్షి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలపై హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ధైర్యముంటే మోదీ, అమిత్‌షా హైదరాబాద్‌ నుంచి పోటీ…

జిల్లా వార్తలు

ఔటర్‌పై ప్రమాదంలో ఒకరు మృతి

రంగారెడ్డి,జూన్‌30(జ‌నం సాక్షి): ఔటర్‌ మరోమారు ప్రమాదానికి గురయ్యింది. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. బైక్‌ను లారీ ఢీకొన్న దుర్ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న…

ఖమ్మం

అక్రమ కలప స్వాధీనం

    భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌30(జ‌నం సాక్షి): అక్రమంగా తరలిస్తున్న కలపను ఫారెస్ట్‌ అధికారులు పట్టుకున్నారు. జిల్లాలోని అశ్వారావుపేట మండలం నందిపాడు వద్ద జిట్రేగు దిమ్మలను వ్యాన్‌లో అక్రమంగాతరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. వరంగల్‌ నుంచి ఆంధ్రా ప్రాంతానికి కలపను తరలిస్తూ…

వార్తలు

అమర్‌నాథ్‌ యాత్ర పునఃప్రారంభం

భారీ వర్షాలతో అప్రమత్తం అయిన కాశ్మీర్‌ ప్రభుత్వం శ్రీనగర్‌,జూన్‌30(జ‌నం సాక్షి): శనివారం మధ్యాహ్నానికి అమర్‌నాథ్‌ యాత్రను పునఃప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా యాత్ర జరిగే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో…