రెడ్‌జోన్లు పుకార్లే
` బాధ్యతలేని మీడియా సృష్టి ` గాంధీలో కోలుకున్న పదిమంది బాధితులు ` నేడో రేపో డిశార్చ్ ` రాష్ట్రంలో నమోదైన తొలిమరణం ` మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్,మార్చి 28(జనంసాక్షి):భాగ్యనగరంలో ఇప్పటివరకూ ఎలాంటి రెడ్‌జోన్లు లేవని తెంగాణ…
` బాధ్యతలేని మీడియా సృష్టి ` గాంధీలో కోలుకున్న పదిమంది బాధితులు ` నేడో రేపో డిశార్చ్ ` రాష్ట్రంలో నమోదైన తొలిమరణం ` మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్,మార్చి 28(జనంసాక్షి):భాగ్యనగరంలో ఇప్పటివరకూ ఎలాంటి రెడ్‌జోన్లు లేవని తెంగాణ…
టాటా సన్స్ రూ.1000 కోట్లు, టాటా ట్రస్ట్ రూ.500 కోట్లు విరాళం ` సినీనటుడు అక్షయ్‌కుమార్ రూ.25 కోట్లు…బీసీసీఐ రూ.51 కోట్లు అందజేత ఢల్లీి,మార్చి 28(జనంసాక్షి):కరోనా మహమ్మారిపై సమరానికి టాటా సన్స్ రూ.1000 కోట్ల భారీ విరాళం ప్రకటించింది.…
` దేశ ప్రజకు, కాంగ్రెస్ శ్రేణుకు ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పిలుపు దిల్లీ,మార్చి 28(జనంసాక్షి): దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో స్వస్థలాకు వస వెళ్లే వారికి అవసరమైన సదుపాయాను కల్పించాని దేశ ప్రజకు, కాంగ్రెస్ శ్రేణుకు ఆ…
` ఇటలీలో ఒక్కరోజే 969 మంది బలి ` అమెరికాలో లక్ష దాటిన కరోనా కేసు..! ` అమల్లోకి డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్… ` కరోనా కట్టడికి భారత్‌కు అమెరికా సాయం! ` కేరళలో తొలి కరోనా మరణం..…
` ఆ వార్త నమ్మొద్దు ` స్పష్టం చేసిన తెంగాణ ఎక్సైజ్ శాఖ హైదరాబాద్,మార్చి 28(జనంసాక్షి):తెంగాణలో మద్యం దుకాణాు రేపు తెరుస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న నకిలీ ఆదేశాపై తెంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ స్పందించింది. మద్యం…
` ఉత్పత్తిదాయి తమ సరఫరాను పెంచాని సూచించిన ప్రధాని మోదీ దిల్లీ,మార్చి 28(జనంసాక్షి): దేశమంతా ‘కొవిడ్`19’ను ఎదుర్కొంటున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ‘ఆయుష్’ ఔషధ ఉత్పత్తిదాయి తమ సరఫరాను పెంచాని ప్రధాని మోదీ సూచించారు. శనివారం ప్రధాని కార్యాయంలో…
క్‌నవూ,మార్చి 28(జనంసాక్షి): కరోనా వైరస్ ముప్పుతో 71 జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 11,000 మంది ఖైదీను విడుద చేస్తున్నామని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఏడేళ్లు అంతకన్నా తక్కువ కాం శిక్ష అనుభవిస్తున్న ఖైదీను వ్యక్తిగత పూచీకత్తుపై విడుద చేయాని…
` ప్రకటించిన రైల్వేశాఖ దిల్లీ,మార్చి 28(జనంసాక్షి):దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వైద్య సదుపాయాపై ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశంలో అత్యంత వేగంగా వ్యాప్తిస్తోన్న కరోనా వైరస్ కేసు సంఖ్య శనివారం నాటికి…
భారీగా స్వాధీనం చేసుకున్న సరుకు ‘సిద్దిపేట,మార్చి 28 (జనంసాక్షి): కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రమంతా లాక్ డౌన్ అమలవుతోన్న సందర్భంలో మద్యం విక్రేతలు ఇదే అదనుగా బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు మొదలు పెట్టారు. సంపాదనే ధ్యేయంగా అధిక ధరలకు…
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తూ.. వేలాది మంది ప్రాణాలను హరించివేస్తున్న మహమ్మారి వైరస్ ‘కరోనా’పై దేశప్రజలు జాగ్రత్త వహించాలని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. కరోనా వైరస్‌ను నిలువరించే విధంగా ప్రజలు స్వీయనిర్బంధంలో ఉండాలని ప్రధాని ఆదేశించారు. ఇందుకు గానూ…