Monday, 2 November 2026

January 2020

Featured News

మావోయిస్టు పార్టీ నూతన కేంద్ర కమిటీ[

JILLA తెలంగాణ రాష్ట్రానికి పెద్దపీట తెలంగాణ రాష్ట్రానికి పెద్దపీట హైదరాబాద్, జనవరి 27(జనంసాక్షి):దేశ వ్యాప్తంగా ఉద్యమ కార్యకలా పాలను బలోపేతం చేయడానికి మావోయిస్టు పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే మంగళవారం నూతన కేంద్ర కమిటీని ఎన్నుకుంది. 21…

Featured News

కాళేశ్వరం’, మిషన్ భగీరథలకు సాయం అందించండి

మౌలిక వసతులకు నిధులు ఇవ్వండి ఆర్థిక సంఘాన్నికోరిన మంత్రి హరీష్ రావు న్యూఢిల్లీ,జనవరి 27(జనంసాక్షి): 15వ ఆర్థిక సంఘం సమావేశానికి తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఆర్థిక సంఘం చైర్మన్ నందకిషోర్ సింగ్ నేతృత్వంలో రాష్ట్రాల…

Featured News

వదంతులు నమొదు

. తెలంగాణలో కరోనా వైరస్ నిర్ధారణ కాలేదు • ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు నేడు ఉన్నతస్థాయి సమీక్ష చేస్తామన్న మంత్రి ఈటెల • ఫీవర్ ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర బృందం హైదరాబాద్,జనవరి 27(జనంసాక్షి): హైదరాబాద్,జనవరి 27(జనంసాక్షి): తెలంగాణలో…

Featured News

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన టిఆర్ఎస్

నియమావళికి విరుద్ధంగా శేరికి ఓటు హక్కు కెసిఆర్ తీరుపై మండిపడ్డ పిసిసి చీఫ్ ఉత్తమ్ అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తామన్న కోమటిరెడ్డి హైదరాబాద్,జనవరి 27(జనంసాక్షి): ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ ఖూనీ చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మంగళవారం…

Featured News

మేడ్చల్, నేరేడుచర్ల మున్సిపల్ పీఠాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం

నేరేడుచర్లలో కాంగ్రెస్ కు నేరేడుచర్లలో కాంగ్రెస్ కు భంగపాటు ఎక్స్ అఫీషియోగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పేరు ఛైర్మన్‌గా చందమల్లు జయబాబు ఎన్నిక ఎన్నికను బహిష్కరించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట, జనవరి 27(జనంసాక్షి): రాష్ట్ర వాప్తంగా…

Featured News

ఇదేం న్యాయం..

గుజరాత్ మారణహోమం నిందితులకు బెయిల్ సమాజసేవచేయమని సుప్రీం హితవు దిల్లీ,జనవరి 27(జనంసాక్షి): ఉండబోయే ఇండోర్, జబల్ పూర్ ప్రాంతాల్లో వారికి ఉపాధి గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్ లో జరిగిన సర్దార్పుర మార్గాన్ని చూపాలని ఆయా జిల్లాల యంత్రాంగాన్ని…

Cover Story

రాజీలేని పోరాటం

రాజీలేని పోరాటం రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా పార్లమెంటులో గళమెత్తాలి మనకు రావాల్సిన బకాయిలపై కేంద్రాన్ని నిలదీయాలి హైదరాబాద్, జనవరి 27(జనంసాక్షి): 2 రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా పార్లమెంటులో గళమెత్తాలని.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ, ఇతర బకాయిలపై…

కరీంనగర్

సిరిసిల్ల అభివృద్దికి శక్తివంచన లేకుండా కృషి

మంత్రి కెటిఆర్‌ మార్గదర్శకత్వంలో పట్టణాభివృద్ది మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళచక్రపాణి సిరిసిల్ల,జనవరి28(జ‌నంసాక్షి): సిరిసిల్ల పట్టణాభివృద్ధికి మంత్రి కేటీఆర్‌ మార్గదర్శనంలో అభివృద్ధికి కృషి చేస్తానని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళచక్రపాణి అన్నారు. నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎంతో…

కరీంనగర్

మున్సిపాలిటీలన్నీ టీఆర్‌ఎస్‌ వశం

పావులు కదిపిన ఎమ్మెల్యే దాసరి అనుకున్న వారికి పదవులు వచ్చేలా వ్యూహం పెద్దపల్లి,జనవరి28(జ‌నంసాక్షి): ఊహించినట్లుగానే జిల్లాలోని రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ సహా పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీలు టీఆర్‌ఎస్‌ పార్టీ వశ మయ్యాయి. రామగుండంలో టీఆర్‌ఎస్‌కు మెజారిటీ లేకున్నా…

Featured News

భారీగా ఖర్చు చేసినా దక్కని విజయం

ఆందోళనలో ఓడిన అభ్యర్థులు అప్పులు తీర్చే మార్గం ఎలా అన్న భయం నిజామాబాద్‌,జనవరి 28 (జ‌నంసాక్షి): జిల్లాలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో బరిలో దిగిన అభ్యర్థుల్లో ఓటమిపాలైన వారు ఓటమిని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతురు. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బరిలో…