Monday, 2 November 2026

February 2015

సీమాంధ్ర

ఘనంగా విశాఖ భక్తుల శ్రీగిరి ప్రదర్శన

అనంతపురం,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో విశాఖ భక్తులు ఘనంగా శ్రీగిరి ప్రదర్శన నిర్వహించారు. శనివారం వేకువ జామున 7 కిలో విూటర్లు సత్యసాయి చిత్ర పటాన్ని వూరేగించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి మాలధారణ ధరించిన భక్తులు భక్తిగీతీలను…

వరంగల్

గ్రామ కమిటీ ఎన్నిక

వరంగల్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ఖానాపురం తెదేపా గ్రామ కమిటీని శనివారం ఎంపిక చేసినట్లు ఎన్నికల నిర్వహణ అధికారి టి.స్వామి తెలిపారు. అధ్యక్షుడిగా చూడి ప్రతాపరెడ్డి, ఉపాధ్యక్షులుగా ఏకాంబరం, ఎల్లమ్మ, ప్రధాన కార్యదర్శిగా కె.వెంకటనాగసురేష్‌, ప్రచార కార్యదర్శిగా తరాల శ్రీనివాస్‌, వీరితో పాటు…

జిల్లా వార్తలు

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

వరంగల్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ఖానాపురం మండలంలోని ధర్మారావుపేట, డబీర్‌పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో శనివారం స్వయం పరిపాలన దినోత్సవాలు, జాతీయ సైన్స్‌ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకోవాలని ప్రధానోపాధ్యాయులు ఈశ్వరమూర్తి, మంగ్యానాయక్‌ సూచించారు. స్వయం పరిపాలన…

జిల్లా వార్తలు

అనుమతులు లేని ప్లాట్లపై అధికారుల దాడి

వరంగల్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): నర్సంపేట పట్టణంలో లే ఔట్‌ అనుమతులు లేకుండా అక్రమంగా వెలిసిన వెంచర్లుపై నగర పంచాయతీ అధికారులు దాడులు జరిపారు. నగర పంచాయతీ కమిషనర్‌ శ్రీకాంత్‌, టీపీఎస్‌ షరీఫ్‌ ఆధ్వర్యంలో సిబ్బంది, పోలీసులు ఎ/-లాట్లలో పాతిన హద్దు రాళ్లను…

జిల్లా వార్తలు

తెలంగాణ తిరుపతిగా వెంకన్న కొండ

నిజామాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  అందరి సహకారంతో వెంకన్న కొండపై నిర్మించిన వెవెంకటేశ్వర ఆలయాన్ని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంగా తీర్చిదిద్దుతామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆదివారం జరిగే ఆలయ విగ్రహ ప్రతిష్టాపన, ప్రారంభోత్సవ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని…

జాతీయం

ఆదర్శంగా హిందూపురం బస్టాండ్‌

అనంతపురం,ఫిబ్రవరి28: హిందూపురం ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్ది ఆంధప్రదేశ్‌కే ఆదర్శంగా మారుస్తామని అనంతపురం జిల్లా స్వచ్ఛభారత్‌ ప్రచారకర్త, సినీనటుడు నరేశ్‌, అనంతపురం ఆర్టీసీ ఆర్‌ఎం వెంకటేశ్వరరావులు అన్నారు. శనివారం ఉదయం స్థానిక ఆర్టీసీ బస్టాండులో స్వచ్ఛభారత్‌లో భాగంగా…

జిల్లా వార్తలు

బీడీ కార్మికులపై ఆంక్షలు తగవు

నిజామాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  మార్చి 1 నుంచి బీడీ కార్మికులకు పంపిణీ చేసే జీవన భృతిపై ఆంక్షలు ఎత్తివేయాలంటూ శనివారం బీడీ కార్మికులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఒకే కుటుంబంలో ఆసరా పింఛను…

నల్లగొండ

తెరాస ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

నల్గొండ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): మాటలతో గారడీ చేస్తున్న తెరాస ప్రభుత్వానికి ఎమ్మెల్సీఎన్నికల్లో బుద్ధి చెప్పాలని వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల భాజపా అభ్యర్ధి రామ్మోహన్‌ పిలుపునిచ్చారు. భువనగిరిలో ఆయన శనివారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెరాస ప్రభుత్వం మాటలతో మభ్యపెడుతుందేగానీ…

నల్లగొండ

తిరుమలనాద స్వామికి పట్టు వస్త్రాలు

నల్గొండ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): నంద్యాల పెద్దకాపర్తిలో తిరుమలనాద స్వామి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. స్వామి వారికి నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ కల్యాణ కార్యక్రమంలో సర్పంచి కందిమళ్ల శిశుపాల్‌రెడ్డి, ఎంపీపీ బట్టు అరుణ, ఎంపీటీసీ సభ్యురాలు…

నల్లగొండ

మహిళ ఆత్మహత్య: మృతదేహంతో ధర్నా

నల్గొండ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  మూడు రోజుల క్రితం కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళ శుక్రవారం హైదరాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మండలంలోని సూర్యాపేట కాసరాబాద గ్రామానికి చెందిన పంతం నాగలక్ష్మి తన భర్త కారణంగా ఒగ్గు భిక్షమమ్మ…