వరి, పత్తి పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి
జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా జిల్లా వ్యవసాయ అధికారి దోమ ఆదిరెడ్డి పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలో గురువారం పర్యటించారు. ఇందులో భాగంగా సాగువతున్న కమాన్ పూర్ క్లస్టర్ పరిధి లోని పంటల నమోదు కార్యక్రమాన్ని…










