బిసి రిజర్వేషన్లపై విపక్షాలది అనవసర రాద్దాంతం
చిత్తశుద్దితో రిజర్వేషన్లు పెంచిందే తాము రిజర్వేషన్లు పెంచకుండా కోర్టుకు వెళ్లిందే కాంగ్రెస్ హైకోర్టు, సుప్రీం తీర్పుల మేరకు నడుచుకోవడమే మా కర్తవ్యం బిజెపి దద్దమ్మలు కేంద్రాన్ని ఎందుకు ఒప్పించరు జనవరిలోగా పంచాయితీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తాం రాజకీయంగా…





