Monday, 2 November 2026

August 2016

Featured News

నర్మదా అవతరణ్‌ ప్రాజెక్టు ప్రారంభం

– నీటిని విడుదల చేసిన ప్రధాని మోదీ అహ్మదాబాద్‌,ఆగస్టు 30(జనంసాక్షి): నర్మదా నదిపై సౌరాష్ట్ర నర్మదా అవతరణ్‌ ప్రాజెక్టు తొలి ఫేజ్‌ -2ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ప్రారంభించారు. దీనివల్ల గుజరాత్‌లోని రాజ్‌కోట్‌, జామ్‌నగర్‌, మోర్బీలోని 10 డామ్‌లకు…

Featured News

భారత్‌- అమెరికా లాజిస్టిక్స్‌ ఒప్పందం

– సంతకాలు చేసిన రక్షణ మంత్రులు వాషింగ్టన్‌,ఆగస్టు 30(జనంసాక్షి): రక్షణ వ్యవస్థలో కీలక నిర్ణయం జరిగింది. అమెరికాతో రక్షణ అవసరాలపై భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది.  అమెరికా, భారత్‌ల మధ్య మిలిటరీ లాజిస్టిక్స్‌ ఒప్పందం కుదిరింది. అమెరికా పర్యటనలో…

Featured News

మోస్ట్‌ ప్రొమెసింగ్‌ అవార్డును అందుకున్న మంత్రి కేటీఆర్‌

మోస్ట్‌ ప్రామిసింగ్‌ స్టేట్‌ తెలంగాణ న్యూఢిల్లీ,ఆగస్టు 30(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రానికి మరోసారి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. రెండున్నరేళ్లలోనే ఉత్తమ పాలనతో అనేక అవార్డులు, ప్రశంసలు పొందుతున్నది. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.…

Featured News

గద్వాల జిల్లాకోసం భారీ ర్యాలీ

– పట్టువదలని నడిగడ్డ బిడ్డలు మహబూబ్‌నగర్‌,ఆగస్టు 30(జనంసాక్షి): కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం పాలమూరులో ఆందోళనకు గురి చేస్తోంది. గద్వాల కోసం అఖిలపక్షనేతలు ఆందోళనలు, బంద్‌లతో ఉద్యమిస్తున్నారు. చారిత్రక గద్వాలను జిల్లా చేయాలని కోరుతున్నారు. గద్వాల కోసం మాజీమంత్రి…

Featured News

అమానవీయ వైద్యం

– తండ్రి భుజాలపై ప్రాణం వదిలిన బాలుడు – కాన్పూర్‌లో ఘోరం కాన్పూర్‌,ఆగస్టు 30(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో దారుణం చోటుచేసుకుంది. మానవత్వానికి మచ్చగా, డాక్టర్ల వృత్తికి కళంకంగా నిలిందీ ఘటన. డాక్టర్ల నిర్లక్ష్య ధోరణి ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది.…

Cover Story

జీఎస్టీ బిల్లుకు సభ ఆమోదం

– బిల్లు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌ – ఏకాభిప్రాయం వెలిబుచ్చిన సభ్యులు – 10వ రాష్ట్రంగా తెలంగాణ నమోదు హైదరాబాద్‌,ఆగస్టు 30(జనంసాక్షి): జీఎస్‌టీ బిల్లుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అసెంబ్లీలో సిఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన…

వార్తలు

కిర్గిస్థాన్‌లోని చైనా ఎంబసీ వద్ద పేలుడు

బిష్కేక్‌: కిర్గిస్థాన్‌లోని చైనా దౌత్యకార్యాలయం వద్ద మంగళవారం ఉదయం కారు బాంబు పేలుడు సంభవించింది. పేలుడుకు ముందు ఎంబసీ గేట్‌ లోపలికి కారు వేగంగా దూసుకొచ్చినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో కారు డ్రైవర్‌ మృతి…

Featured News

తుపాకి పేలి కెరమెరి ఎస్‌ఐ మృతి

ఆదిలాబాద్‌: తుపాకి పేలి ఆదిలాబాద్‌ జిల్లా కెరమెరి ఎస్‌ఐ శ్రీధర్‌(27) మృతి చెందారు. తుపాకి ప్రమాదవశాత్తూ పేలిందా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంగళవారం ఉదయం 9.30గంటల సమయంలో పోలీసు క్వార్టర్స్‌లో రక్తపు మడుగులో…

Featured News

కొత్తజిల్లాల ఏర్పాటుపై టాస్క్‌ఫోర్స్‌ కమిటీ

– అభ్యంతరాలు, సూచనలను పరిశీలించండి – మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఆగస్టు 29(జనంసాక్షి):కొత్త జిల్లాల ఏర్పాటు ముసాయిదాపై మెజారిటీ ప్రజలు సంతోషంగా ఉన్నారని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. కొత్త జిల్లాల్లో పని విభజన, కొత్త ఉద్యోగుల నియామకం,…

Featured News

దేశవ్యాప్త సమ్మెవిజయవంతం చేయండి

– అల్లం నారాయణ వైఖరి మార్చుకో.. – తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ హైదరాబాద్‌,ఆగస్టు 29(జనంసాక్షి):సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్త కార్మికులు, ఉద్యోగులు ఒక్కరోజు తలపెట్టిన సార్వాత్రిక సమ్మెకు మద్దతునిస్తూ విజయవంతం చేయాల్సిందిగా తమ సీపీఐ(మావోయిస్టు) పార్టీ…