Thursday, 12 November 2026

మెదక్

గురుకుల కళాశాల దరఖాస్తుల పొడిగింపు

సంగారెడ్డి మున్సిపాలిటీ: సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి రెండో నెల 12వ తేది వరకు దరఖాస్తుల చేసుకోవచ్చు అని గడువు పొడిగించినట్లు కన్వీనర్‌ సదర్శన్‌ పేర్కొన్నారు. 14న బాలురకు హత్నూరలో,బాలికలకు పటాన్‌చెరు మండలం చిట్కూల్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని…

ముదిరాజ్‌ మహాసభ 8న

సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లా ముదిరాజ్‌ల మహాసభ ఈ నెల 8న తొగుట మండలంలోని కొటి లింగాల ఆశ్రమంలో  మహాసభ నిర్వహిస్తున్నట్లు  అధ్యక్షుడు చంద్రశేఖర్‌,  గౌరవ అధ్యక్షుడు టి. నారాయణ, ప్రధాన కార్యదర్శి నారయణ,కోశాధికారి మల్లేశంలు పేర్కొన్నారు.సభకు ముఖ్య అతిధిగా…

శిక్షణ కేంద్రాల్లో నిరసనలు:యూటీఎఫ్‌

సంగారెడ్డి మున్సిపాలిటీ: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 7న శిక్షణ కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి టి.లక్ష్మారెడ్డి, జిల్లా అధ్మక్షుడు జి.సాయిలు తెలిపారు.  ఖాళీగా ఉన్న ఉప విద్యాధికారి. ఎంఈవోల…