Wednesday, 11 November 2026

గోదావరి నుండి అక్రమ ఇసుక రవాణా

 దండేపల్లి నవంబర్ 11 (జనం సాక్షి) దండేపల్లి మండలం ద్వారక కాసిపేట ఆనుకొని ఉన్న గోదావరి నుండి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న పట్టించుకునే నాధుడు కరువయ్యారని స్థానికులు పోతున్నారు గోదావరి నదిని నీటిలో నీటిమట్టం తగ్గు ముఖం పడుతుంది ఇదే ఆసరాగా తీసుకొని అక్రమార్కులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు దండేపల్లి మండలం కాసిపేట గోదావరి నది నుంచి డాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తీసుకొని తరలిస్తున్నారు ఎల్ ని నో కారణాలను కారణంగా భూగర్భ జలాలు పడిపోయే అవకాశం ఉంది ఇసుక తీయడం వల్ల మరింతగా భూగర్భ జలాలు పడిపోతాయని ప్రజలు ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికి ఇలా వదిలేస్తే అక్రమార్కులు మరింతగా ఇసుకను తరలిస్తారని ఇప్పుడే అధికారులు స్పందించి ఇసుక ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు

మైనింగ్ రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చిన వారు పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు అప్పుడప్పుడు పోలీసులు పట్టుకున్నారని తప్ప రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి మండలంలో జరుగుతున్న సిసి రహదారులు ఇందిరమ్మ ఇల్లు ఇతర అభివృద్ధి పనుల పేరుతో అక్రమంగా ఇసుకన తరలిస్తున్నారు గోదావరిలో భారీగా గుంతలు ఏర్పడుతున్నాయని వర్షాకాలంలో నది ప్రవాహం మారి ప్రజలకు ఇక్కట్లు తప్పేలా లేవని మరవైపు ఇసుకను తరలిస్తూ కొందరు ఇసుక అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారని అధికారులు వీరిపై తగిన కఠిన చర్యలు తీసుకొని సంరక్షించాలని కోరుతున్నారు