Thursday, 12 November 2026

హైదరాబాద్

పరకాలలో సురేఖ ఓడిపోతేనే తెలంగాణ వస్తుంది:కోదండరాం.

పరకాలలో సురేఖ ఓడిపోతేనే తెలంగాణ వస్తుందని కోదండరాం అన్నారు. వైఎస్‌ఆర్‌ సీపీ సమైక్య పార్టీ అని సమైక్య వాదాన్ని బలపరిచేందుకే విజయమ్మ పరకాలలో పర్యటించిందని పరకాలలో సురేఖ ఓడిపోవడం ద్వారానే తెలంగాణ సాధన సులభతరమౌతుందని కోదండరాం అన్నారు.

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ ఫైనల్లో సైనా నెహ్వాల్‌

హైదరాబాద్‌ : థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ జరిగిన సెమీ పైనల్‌ మ్యాచ్‌లో మూడో సీడ్‌ బురనప్రసెర్‌టస్క్‌పై 24-12,21-11తో సైనా సునాయాస విజయం సాధించింది.…

చిరంజీవికి ఈసీ నోటీసు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ నాయకుడు, ఎంపీ చిరంజీవికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ఈనెల 11న ఉప ఎన్నికల ప్రచార సభలో చిరంజీవి ప్రసంగిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే తిరుమల అవిత్రమవుతుందని చిరంజీవి…

జడ్జి పట్టాభిపై ఏసీబీ కేసు నమోదు

హైదరాబాద్‌:గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ విషయంలో న్యాయమూర్తి పట్టాభిరామరావుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అవనీతి నిరోధక చట్టం సెక్షన్‌ (1). 13 (2). ఐపీసీ 120 (బి). 420. 417 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయనతో…

విద్యుత్‌ కేంద్రం పనులను అడ్డుకున్న అఖిలపక్షం

విజయనగరం జిల్లా కోటిపాలెంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పనులను అఖిలపక్షం నేతలు అడ్డుకున్నారు. వారిని పోలిసులు అదుపులోకి తీసుకున్నారు.

సచిన్‌కు విశాలమైన భవనం

ిల్లీ: ఇటివల రాజ్యసభకు ఎన్నికైన భారత క్రికెటర్‌ సచిన్‌ టెండుల్‌కర్‌కు ప్రభుత్వం సువిశాలమైన భవనం కేటాయించింది.

కోండా చరియలకింద చిక్కుకున్న 400మంది

కాశ్మీర్‌లో కొండచరియలు విరిగి పడటంతో నాలుగు వందల మందికి పైగా చరాయలకింద చిక్కుకున్నరు ఈ సంఘటణ కర్దుం         గపాలో జరిగింది వెంటనే స్పందించిన ప్రభుత్వం ఆదేశఙం మేరకు సైన్యం సహయక చర్యలు చేపడుతుంది. దగ్గరలోని ఆసుపత్రికి వీరిని తరలిస్తుంది

పీఏసి వల్లే నేను వేళ్ళలేదు: సింఎం.కిరణ్‌

హెలికాప్టర్‌ ప్రమాదం ముందే నాకు తెలసని షర్మిల అనడం సరికాదని, నేను పీఏసి సమావేశం వలన వేళ్ళలేక పోయానని నాకు ముందే తెలిసుంటే వేళ్ళనిచ్చే వాడిని కాదని కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.