Sunday, 15 November 2026

అంగారక గ్రహం పై జీవం ఆనవాళ్లను పసిగట్టడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన

వార్తలు

అంగారకుడిపై దిగిన క్యూరియాసిటి రోవర్‌

వాషింగ్టస్‌: అంగారక గ్రహం పై జీవం ఆనవాళ్లను పసిగట్టడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా ప్రయోగించిన ‘ క్యూరియాసిటీ’ రోవర్‌ సోమవారం నిర్దేశిత లక్ష్యంపై కాలు మోపింది. ఉదయం 11 గంటలకు ఇది ఆ గ్రహంపైనున్న గేల్‌…