Sunday, 15 November 2026

అంతరిక్షయాత్ర చేసిన తొలి

వార్తలు

అమెరికా తొలి మహిళా వ్యోమగామి శాలీ రైడ్‌ కన్నుమూత

న్యూయార్క్‌: అమెరికా నుంచి అంతరిక్షయాత్ర చేసిన తొలి మహిళ శాలీరైడ్‌ సోమవారం మరణించారు. 61 సంవత్సరాల శాలీరైడ్‌ పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌తో బాధపడుతూ శాస్‌డీగోలోని స్వగృహంలో కన్నుమూశారని ఆమె స్థాపించింన సంస్థ శాలీ రైడ్‌ సైన్స్‌ పేర్కొంది. భౌతిక శాస్త్రవేత్త…