సీమాంధ్ర
అట్టల ఫ్యాక్టరీ అగ్నిప్రమాదం
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి వద్ద అట్టల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.