Wednesday, 4 November 2026

అనంతపురం జిల్లా లేపాక్షిలోరెండో రోజు పర్యాటక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

వార్తలు

కొనసాగుతున్న లేపాక్షి రెండో రోజు పర్యాటక ఉత్సవాలు

లేపాక్షి: అనంతపురం జిల్లా లేపాక్షిలోరెండో రోజు పర్యాటక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా  లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో వీరభద్రస్వామి, దుర్గామాత ప్రత్యేక ఆలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. లేపాక్షి ఆలయ నిర్మాత కర్త విరూపణ్ణ విగ్రహాన్ని మంత్రులు వట్టి…