వార్తలు
నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలి: రామయ్య
విజయవాడ: రాష్ట్ర క్యాబినెట్ దొంగలబండిగా మారిందని మంత్రులు చట్టాన్ని ఉల్లంఘిస్తూ రౌడీల్లా, అసాంఘిక శక్తులుగా వ్యవహరిస్తున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విమర్శించారు. మొగల్రాజపురంలోని తెదేపా జిల్లా కార్యాలయంలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ…
