సీమాంధ్ర
ఆధ్యాపకుడి వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య
కృష్ణా : జిల్లాలోని ఎ. కొండూరు మండలం గొల్లమందలో మౌనిక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. విస్సన్నపేటలో ఓ అధ్యాపకుడి అసభ్య ప్రవర్తనను తట్టుకోలేక మనస్తాపంతో మౌనిక ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.దీంతో మౌనిక బంధువుల అధ్యాపకుడ్ని చితకబాది నిర్బంధించారు.
