Featured News
రాయల తెలంగాణకు ఫ్రంట్ వ్యతిరేకం
తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేదకుమార్ నర్సంపేట, జూన్ 29(జనంసాక్షి) : రాయల తెలంగాణ ప్రతిపాధనకు తెలంగాణ ప్రజా ఫ్రంట్ వ్యతిరేకమని ఆసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేదకుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం…

