Wednesday, 4 November 2026

ఈనెల 20న సాయంత్రం 4:30 గంటలకు ఆర్టీసీ ఎండీ ఏకేఖాన్‌తో తుది ధఫా చర్చలు

హైదరాబాద్

20న ఆర్టీసి సమ్మెపై నిర్ణయం

హైదరాబాద్‌: ఈనెల 20న సాయంత్రం 4:30 గంటలకు ఆర్టీసీ ఎండీ ఏకేఖాన్‌తో తుది ధఫా చర్చలు జరిపిన తరువాత సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని ఎన్‌ఎంయూ నేత మహమూద్‌ తెలిపారు. యాజమాన్యం యూనియన్‌కు మధ్య నాలుగో విడత చర్చలు ముగిసాయన్నారు.…