హైదరాబాద్
గ్రూప్-4 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: పూనం మాలకొండయ్య
హైదరాబాద్: ఈ నెల 11న నిర్వహించే గ్రూప్-4 పరీక్షకు ఏర్పాట్లు పూర్తియినట్లు ఏపీపీఎస్‌సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. ఈ పరీక్షకు 9,58,333 మంది హాజరవుతున్నట్లు ఆమె తెలియజేశారు. పరీక్ష నిర్వహణకు 2,629 కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఒక…
