సీమాంధ్ర
విగ్రహం ధ్వంసం కేసులో ఏడుగురు అరెస్టు
విజయవాడ, ఆగస్టు 1 : రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం కేసులో ఏడుగురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆదివారం అర్థరాత్రి చందర్లపాడు బస్టాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం, దానిపై దళిత…
